అంకితం

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
  • లెక్కించబడినది.
  • గుర్తువేయబడినది.
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

(రాజుల లేక ప్రముఖుల నామముచే) చిహ్నితమైనది. కృతి ఈయబడినది. పోతనామాత్యుడు తన కృతులను మానవులకు అంకిత మివ్వ లేదు. సమర్పించు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. సమర్పణ.
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

పోతన రామాంకితముగా (రాముని గుర్తు వేసిన అనగా రాముని పేర) తెలుగుభాగవతము రచించెను.

  • గ్రంధాలను అచ్చువేయడం-అంకితం చేయడం

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

సూ.ని.

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అంకితం&oldid=950222" నుండి వెలికితీశారు