అంకెకత్తె
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- విశేషణము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ముఖ్యురాలు అని అర్థము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- "అగ్గలమై నీతోడి అంకెకత్తె నా నేను దగ్గరినంతాగలిగె తగురా నాకు." [తాళ్ల-11(17)-295]
- "తూఱిపాఱి తలియకే దొడ్డమేలు రాఁగా రాఁగ ఆఱడి బెట్టను నేను అంకెకత్తెగానీ." [తాళ్ల-13(19)-25]
- "అంకెకత్తెనైతినంటా అప్పటినుప్పతించేవు సంకెదీర నీకు నీవే సాదవు గారాదా." [తాళ్ల-23(29)-412]