అంగన్యాసము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
క్రియ /సం.వి
- వ్యుత్పత్తి
- వ్యు. అంగ + ని + అను (= క్షేపణే) + ఘఞ్. (కృ.ప్ర.)
అర్థ వివరణ
[<small>మార్చు</small>]మంత్రోచ్చారణతో తన వేళ్లతో తన శరీర బాగాలన్నిటిని స్పృసించుట.
- జపాదులకు ముందు హృదయము మొదలైన అవయవముల యందు ఆయా విధివిహిత మంత్రభాగముల నుంచుటకు సూచనగా చేతితో ఆయా యవయవములను, ఆయా మంత్రభాగములను చదువుచు తాఁకుట.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు