అంగరక్షకుడు
స్వరూపం
(అంగరక్షకులు నుండి దారిమార్పు చెందింది)
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- అంగరక్షకుడు నామవాచకం.
- వ్యుత్పత్తి
- వ్యు. అంగ + రక్ష (= పాలనే) + ణ్వుల్. (కృ.ప్ర.)
అంగ(=శరీరమును)+రక్షకుడు(=కాపాడువాడు).
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]రాజు మొదలైన వారి శరీరమును కాపాడుచు వారి వెంట నుండు భటుడు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- అంగరక్షణము / అంగరక్షణి
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ప్రముఖ వ్యక్తులకు అంగరక్షకులుంటారు.
అనువాదాలు
[<small>మార్చు</small>]
|