అంగవికారము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకం.
- వ్యుత్పత్తి
అంగ(=శరీరావయవముల)+వికారము(=ఆకారములో లోపము)
- బహువచనం లేక ఏక వచనం
ఏకవచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]శరీరావయవములు అందముగా లేకపోవుట.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు