అంగి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- తత్సమం.
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
ఏకవచనం.బహువచనరూపం వాడుకలో కనిపించదు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]1.అవయవము(లు) కలది.2.శరీరము కలది.3.ప్రధానమైనది
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- చొక్కా
- శరీరము
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"తగిన యంగి ధరించి తలపాఁగ జుట్టి" [రఘునాథనాయకాభ్యుదయం. 3-39 పం.]