అంగిటిముల్లు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- కొండనాలుక అని అర్థము
- చిన్నపిల్లల మొలకు కట్టే అంకారం
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- పర్యాయపదములు
- అంగిటిముల్లు, అధిజిహ్వ, అధోజిహ్విక, అలిజిహ్వ, ఉపజిహ్విక, గళశుండిక, ఘంటిక, చిరునాలుక, ప్రతిజిహ్వ, లంబిక, శూన, సుధావ్రవ, సూన.
- వ్యతిరేక పదాలు