అంగులిదీపికయా ధ్వాంతధ్వంసనవిధిః

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

మినుకు మినుకు మను నొక చిన్న దీపమును వ్రేళ్ళతో బట్టుకొని కారుచీకటిని బోగొట్ట బ్రయత్నించినట్లు. స్వల్పసాధనముచే మహత్కార్యము సాధింప బూనుకొనునపు డీన్యాయ ముపయోగింపబడును.(కూచిభొట్ల ప్రభాకరశాస్త్రి, ఘట్టి లక్ష్మీనరసింహశాస్త్రి ) 1939

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

కూచిభొట్ల ప్రభాకరశాస్త్రి, ఘట్టి లక్ష్మీనరసింహశాస్త్రి ) 1939