అంగుల్యగ్రం న తేనై వాంగుల్యగ్రేణ స్పృశ్యతే :
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఏదేనివ్రేలికొన ఆవ్రేలికొనచేతనే స్పృశింపఁబడదు./ "అంగుల్యగ్రం యథాత్మానం నాత్మనా స్ప్రష్టుమర్హతి, స్వాంశేన జ్ఞానమ ప్యేవం నాత్మానం జ్ఞాతు మర్హతి." (అంగుల్యగ్రము తనచేతనే తాను స్పృశింపఁబడనట్లు జ్ఞానము కూడ తనయంశచేఁ దానెఱుంగఁబడ నేఱదు.)
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]కూచిభొట్ల ప్రభాకరశాస్త్రి, ఘట్టి లక్ష్మీనరసింహశాస్త్రి ) 1939