Jump to content

అంచితము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • విశేషణము
  • నపుంసకలింగమైన, పుంలింగమైన, స్త్రీలింగమైన:: అకారాంతము.
వ్యుత్పత్తి
  • సంస్కృత పదము మూలం
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

వంకరయైనది, వంపుతిరిగినది. (రోమాంచితము)

  1. పూజింపఁబడినది :
  2. పొందబడినది :
  3. వంకరయైనది :
  4. ఒప్పిదమైనది
నానార్థాలు
  • పూజింపబడినది.
  • సుందరమైనది
  • ఒప్పినది
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

సూ.ని

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=అంచితము&oldid=884354" నుండి వెలికితీశారు