అంచుకట్టు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
అ.క్రి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- బుట్టలు-చాపలు మొదలగువానికి చేయు ముగింపు అల్లిక.
2. కురుపు చెక్కుగట్టి మానబాఱు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]వాని ఆస్తి అంచుకట్టుకొని వచ్చుచున్నది. [ముగియు, తుదముట్టు.]