అంజనకప్పు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పోయిన వస్తువుల ఉనికి చెప్పటానికి మంత్రతంత్ర ప్రయోగాలు మాకు తెలుసునని చెప్పే వ్యక్తులు తమలపాకుపై కాటుక పులిమి సిద్ధంచేయు, అంజనం వేయు [దక్షిణాంధ్రం, చిత్తూరు]
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
అంజనం / అంజనం వేయుట
- వ్యతిరేక పదాలు