అంజలి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- తత్సమం./సం.వి.
- అంజలి నామవాచకం.
- వ్యుత్పత్తి
అంజ్ అనే సంస్కృత ధాతువు నుంచి వచ్చింది.
- బహువచనం
- అంజలులు
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- దోసిలి, దోయిలి./ కేమోడ్పు /నమస్కారము
- తెలుగువారిలో ఒక మహిళల పేరు.
- తెలుగు సినిమా ప్రముఖ నటి.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
1.నమస్కారము. 2.కుడవ అనే ఘనపరిమాణము. 3.అభినయంలో ఉపయోగించే సంయుక్తహస్తాలలో ఒకటి.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అయ్యా నమస్కారము. ... మీరెప్పుడొచ్చారు.