Jump to content

అంజలిగుంజలి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

అవ్య.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

క్షోభపడునట్లు, చీకాకు పడునట్లు/ దూఱుపడు, నిందపడు.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  1. "తుండంబు జేపట్టి త్రోచిరా దిగిచి, యంజలిగుంజలి యల్లారిపేర్చి, భంజింపుచును వీరభద్రుండు దివిరి." [బసవ-4-241పు.]
  2. "తే. గుట్టు నానయు విడనాడి కొంగుపఱచి, యగడుపడి పడిచి పడసినట్టి పసిఁడి, కటకటా! యేమిటికి నెక్కె గడనవంక, నేమి గంటిని దొడుసు నాకేల యనుచు." విప్ర, ౩,ఆ. ౧౭;
  3. తొట్రుపడు, కలఁతనొందు.
  4. బెగడు వలదనుచు బెట్టిద, మగు నెవ్వగ నగడు పడుచు నాఁడుపడుచు లే,పగవారికి వలదన నా, పగవారికి నేల యొసఁగెఁ బద్మజుఁ డనుచున్." వసు.౬,ఆ. ౬౨.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి)