అంజి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సం.వి.ఇ.పుం./సం.వి.ఇ,ఈ.స్త్రీ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- బొట్టు. కస్తూరి, చందనము మొదలైన వానితో పెట్టుకొను తిలకము.
- దీవన.
- తిరుగలి.
- ఱోలు.
- . రంగు./మగగుఱి/బొట్టు/బొట్టు/ కస్తూరి
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- సరిలేని యంజి సొగటా, లరుదగుజూదంబు నెత్త మచ్చనగడ్లున్, దిరమగు నోమనగుంటలు, సరసత మెయినాడుచున్న సతులం గనియెన్