అంటకట్టు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- దేశ్యము
- అసమాపకక్రియ
- వ్యుత్పత్తి
అంటన్(=అంటుకునేట్లుగా)+కట్టు
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]అవసరంలేని లేక పనికిరాని వస్తువునుగాని పనినిగాని ఎవరికైనా ఈయటం లేక వప్పగించటం.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
చేర్చి కట్టు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఆ షాపువాడు వంద రూపాయలు తీసుకుని ఇది నాకు అంటగట్టాడు.
- మా ఆఫీసరు వాడింట్లోకి కూరలుతెచ్చే పని నాకు అంటగట్టాడు.