అంటగట్టు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
క్రియ
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. అంటునట్లు కట్టు
  2. ఆరోపించు
  3. బలవంతమున గాని, మోసమున గాని చేర్చు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"నే నెంత వద్దని మొత్తుకున్నా వినకుండా ఆపిల్లను నా కంట గట్టినాడు. నేను నానాబాధా పడుతున్నాను." "నేను పోయేది లేదు. పెట్టేది లేదు. వద్దంటే వినకుండా అదేదో బెనిఫిట్ నాటక మని వాడు నా కొక టిక్కెట్టు అంటగట్టి పోయినాడు.""

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అంటగట్టు&oldid=920853" నుండి వెలికితీశారు