అంటురోగము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- దేశ్యము.
- నామవాచకము.
- వ్యుత్పత్తి
అంటు(=తాకుట(వల్ల వచ్చే))+రోగము.
- బహువచనం లేక ఏక వచనం
ఏకవచనం. బహువచనం:అంటురోగములు,అంటురోగాలు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]రోగిని లేక అతడు ఉపయోగించిన వస్తువులను తాకుటవల్ల ఇతరులకు వచ్చే రోగము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అంటు రోగములు వున్న వారు ఇతరులతో కలవరాదు.