అంతఃకరణము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- విశేష్యము
- నపుంసకలింగము
- సంస్కృత పదానికి సమము అయినది.
- అకారాంతము కలది.
- వ్యుత్పత్తి
అంతః(=(శరీరము)లోపల ఉండే)+కరణము(=జ్ఞానసాధనము).
- బహువచనం లేక ఏక వచనం
ఏకవచనం. బహువచనం:అంతఃకరణములు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- మనస్సు(ఇది ముఖ్యార్థము). మనస్సు, బుధ్ధి, చిత్తము, అహంకారము.
- లోపలి యింద్రియము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- అంతఃకరణ చతుష్టయము(మనస్సు, బుధ్ధి, చిత్తము, అహంకారము)
- వ్యతిరేక పదాలు