అంతఃపురము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము.
- వ్యుత్పత్తి
- బహువచనం
- అంతఃపురాలు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]అంతఃపురముఅంటే రాణీవాసపు స్త్రీలు నివాసము ఉండే ప్రదేశము.రాజభవనములో ఇది ఒక భాగము. అంతిపురి/రాణివాసము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- రాణివాసము
- అంతఃపుర స్త్రీలు
- రాణివాసస్త్రీలు
- అంతఃకరణ
- అంతఃకలహం
- అంతఃకలహము
- అంతఃప్రవాహము
- అంతఃప్రవేశము
- అంతఃపురం
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- అంతఃపురములో రాణివాసపు స్త్రీలుందురు.
- అంతఃపురమున సహాయముగా నుండువాఁడు, విదూషకుఁడు