అంతకం
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పట్టుదల, మొండితనం, మారాము............... [తెలంగాణం] ఉదా: పిల్లవాడు అంతకం చేస్తున్నాడు. $ సాధారణంగా మూడేళ్ళకోసారిగాని, నిర్ణయించుకొన్న గడువు కాలానికిగాని అప్పు ఇచ్చిన మొత్తానికి వడ్డీ కట్టి, దాన్ని అసలు మొత్తానికి చేర్చే పద్ధతి, పద్ధతి, తీర్పు [దక్షిణాంధ్రం, నెల్లూరు]
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]పిల్లవాడు అంతకం చేస్తున్నాడు.