అంతకము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
వి. (మాం)/వై. వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- సాధారణముగా మూడేండ్ల కొకసారి గాని-అనుకొనిన కౢప్తకాలమునకు గాని అప్పు మొత్తమునకు వడ్డీ లెక్కించి దానిని అసలు మొత్తములో చేర్చు పద్ధతి. (నె)
- పట్టుదల.
- అంతు, మొత్తము [శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు]
- ఎల్ల,
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- పట్టుదల. [వరంగల్లు] (రూ) అంతుకం. -పిల్లవాడు అంతకముచేస్తున్నాడు.
- పిల్లలు మారాము చేయుట. [కరీంనగర్] -మా పిల్ల అంతకము పెట్టినది