అంతరంగబహిరంగయో రంతరంగం బలీయః
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృతన్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]"అసిద్ధం బహిరంగ మంతరంగే" బహిరంగశాస్త్రీయ నిమిత్తసముదాయమున నంతర్భూతములవు నంగములు (నిమిత్తములు) గల విధికార్య మంతరంగము. ఆ అంతరంగ నిమిత్త సముదాయముకన్న నావలనుండు నంగములు (నిమిత్తములు) గల విధికార్యము బహిరంగము. ఆ అంతరంగము ప్రవర్తించునపుడు బహిరంగకార్యము అసిద్ధమవును. అనగా- ప్రవర్తింపనేఱదు అను వ్యాకరణ పరిభాషనుండి పైన్యాయము వెలువడినది. అంతరంగ బహిరంగ కార్యములయం దంతరంగము బలవత్తరము అని న్యాయముయొక్క అర్థము. ఉదా- "కార్యస్య తావ దుపాదానాపేక్షా ప్రథమ ముత్పద్యతే, తథా చాంతరంగబహిరంగయో రంతరంగం బలవ దితి న్యాయే నాంతరంగోపాదాన విషయత్వమేవ తయో ర్న్యాయ్యమ్||"ఏతావతా- ఒకేచోట రెండు విధులు ప్రవర్తించినపుడు ప్రథమప్రవృత్తవిధి పశ్చాత్ప్రవృత్తమవు విధిని బాధించి తా బ్రవర్తించునని న్యాయాశయము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]కూచిభొట్ల ప్రభాకరశాస్త్రి, ఘట్టి లక్ష్మీనరసింహశాస్త్రి ) 1939