అంతర్జాలం
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- నిత్య ఏక వచనము
నిత్య ఏక వచనము
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- "అంతర్" అనే ధాతువు ఇంగ్లీషులోని "inter" సమానార్థకం.
- జాలం అంటే వల లేదా వలలా అల్లుకుని ఉన్న కట్టడం. ఇంగ్లీషులో దీని సమానార్థకం "net"
- ఈ రెండు మాటలని సంధించగా అంతర్జాలం అనే కొత్త మాట వచ్చింది.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అంతర్జాల విస్తరణతో ప్రపంచము కుగ్రామమై పోయింది.