అంతర్ధానము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- తత్సమం.
- నామవాచకం.
- వ్యుత్పత్తి
అంతర్(=లోపల)+ధానము(=ఉంచబడుట).
- బహువచనం లేక ఏక వచనం
ఏకవచనం. బహువచనం:అంతర్ధానములు.
అర్థ వివరణ[<small>మార్చు</small>]
కనపడకుండా పోవుట. అదృశ్యమగుట. మఱుగుపాటు/
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- అతడు అంతర్ధానమయ్యెను
అనువాదాలు[<small>మార్చు</small>]
|