అంతర్లాప
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సం.వి.ఆ.స్త్రీ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ప్రశ్నోత్తరములు లోపలనే గూఢముగా నుండునట్టి పద్యము.
- సం.వి. సమాధానము గర్భితమై యుండునట్లు అడిగెడు విషమసమస్య.
- చిత్రకవితలో ఒక భేదమైన ప్రహేళిక.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు