అంతర్వాణి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- తత్సమం.
- నామవాచకం.
- వ్యుత్పత్తి
అంతర్(=లోపల)+వాణి(=విద్యకలవాడు).
- బహువచనం లేక ఏక వచనం
ఏకవచనం.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పండితుడు./వైజ్ఞానికుడు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- ఆత్మప్రబోధము (ఇంద్లీషు లోని inner voice అనే మాటకు అనువాదంగా అంతర్వాణి అనే పదం వాడుకలో ఉంది).
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- అంతర్వాణి కుశేశయద్యుమణిఁ బద్మాక్షున్ మదిన్ నిల్పి