అంతవట్టు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

ద్వ. స.

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

అంతయు/ అంతమాత్రము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు

1. అపరిమితి గలది; 2. అంతయు.

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. "గీ. పుట్టియంత వెన్నప్రోవుగఁ బెట్టితిఁ, గడఁగి కడఁగి యొక్క గనపచేర, నంతవట్టు మ్రింగె." హరి. పూ. ౫, ఆ. (అంతవట్టువారు=అందఱు.)
  2. "ధాత్రీపతులఁ దోడు, తెచ్చితి పలువురఁ జచ్చిరంత, వట్టువారును."భార. శల్య. ౨, ఆ.)

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అంతవట్టు&oldid=885239" నుండి వెలికితీశారు