అంత్యక్రియలు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- తత్సమం.
- నామవాచకం.
- వ్యుత్పత్తి
అంత్య(=చివరి(చనిపోయిన తరువాతి))+క్రియలు(=పనులు).
- బహువచనం లేక ఏక వచనం
బహువచనం.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]వ్యక్తి చనిపోయిన తరువాత చేసే మతసంబంధమైన కర్మకాండ.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అతని అంత్య క్రియలకు చాల మంది ప్రముఖులు వచ్చారు.
అనువాదాలు
[<small>మార్చు</small>]
|