అందరు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- దేశ్యం.
- అనిర్దిష్ట సర్వనామం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
బహువచనం.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఎల్ల వారు, సర్వులు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]సకుంటుంబ సమేతంగా అందరూ మా వివాహమునకు రావలసినదిగా కోరడమైనది. ఒక పాటలో పద ప్రయోగము: అందమైన లోకమని..... అందచందాలున్నాయని......అందరు అంటుంటారు రామ రామ...... అంత అందమైంది కానే కాదు రామ రామ