అందలము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం/ సం.వి.అ.పుం.
- వ్యుత్పత్తి
వ్యు. అంద + లా + క. (కృ.ప్ర.) సొగసు నిచ్చునది.
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- రాణివాసపు స్త్రీలు బయటకు వెళ్ళునపుడు మనుషులచే మోయబడు ప్రయాణ సాధనము. పల్లకి
- 1.పార్శ్వముల మఱుగులేని పల్లకి, ఆందోళము;
- ఎఱ్ఱగన్నేరు, హిజ్జలము...............ఆంధ్రశబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్యులు) 1966
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అందలం ఎక్కాడమ్మా అందకుండ పోయాడమ్మా ఇంతవాడు ఇంతకు ఇంతై ఎంతో ఎదిగి పోయాడమ్మా ఇదొక చిత్ర గీత పాదము. ఒక సామెతలో పద ప్రయోగము: అందరూ అందలం ఎక్కేవారైతే మోసేవారెవరు?
- "సీ. పొందుగా నందలంబులు పల్లకీలు దక్షత నాయితముసేయు శైబికులును." కళా. ౮, ఆ.