అందుకు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]దానికి. అందులోన్, అందులోనన్=వారిలో, దానిలో, వానిలో.
- "క. అని భీష్ముడు వెండియు ని, ట్లను నాపన్నిరువురును ధరాధిపయోగ్య,త్వనిరూఢు లెల్లకర్మం, బునకౌరసుఁడందులోన ముఖ్యుం డరయన్," భార.అను.౨,ఆ. ౨౫.
- "సీ. పటికంపులింగంపుఁ బడమటిదెస సమంచిత గిరిజాపదచిహ్నమైన, శిలక్రేవఁ గలదొక్కబిల మందులో రెండు సాధన తామ్రశాసనములుండు" దశ.౩,ఆ. ౨౩;
- "ఉ. స్కందపురాణ సంహితకు ఖండము లేఁబది యందులోన నా,నంద వనానుభావకథనంబున శ్రోతకు వక్తకున్ శుభా, నందపరంపరావహము." కాశీ. పీఠిక. ౮. అందుచేత, అందుకొఱకు, అందుకోసరము, అందుకోసము, అందువలన
- ఈరూపములకు కొన్ని మండలములయందే వాడుక కలదు. ఆధునిక కవుల గ్రంధములయందును అక్కడక్కడ గలవు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- "అందు కచ్చెరు వూన." చంద్రా.౩,ఆ. ౬;