Jump to content

అందులోనన్

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

అందులోన్ /వారిలో, దానిలో, వానిలో.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
"క. అని భీష్ముఁడు వెండియు ని, ట్లను నాపన్నిరువురును ధరాధిపయోగ్య, త్వనిరూఢు లెల్లకర్మం, బునకౌరసుడందులోన ముఖ్యుం డరయన్," భార.అను.౨,ఆ. ౨౫.
"సీ. పటికంపులింగంపు బడమటిదెస సమంచిత గిరిజాపదచిహ్నమైన, శిలక్రేవఁ గలదొక్కబిల మందులో రెండు సాధన తామ్రశాసనములుండు" దశ.౩,ఆ. ౨౩;
"ఉ. స్కందపురాణ సంహితకు ఖండము లేఁబది యందులోన నా,నంద వనానుభావకథనంబున శ్రోతకు వక్తకున్ శుభా, నందపరంపరావహము." కాశీ. పీఠిక. ౮. అందుచేత, అందుకొఱకు, ;అందుకోసరము, అందుకోసము, అందువలన
ఈరూపములకు కొన్ని మండలములయందే వాడుక కలదు. ఆధునిక కవుల గ్రంధములయందును అక్కడక్కడ గలవు.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]