అంపకము

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • నామవాచకం
వ్యుత్పత్తి

అంపకాలు = బహువచనము

బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. అంపుట, బంధు మర్యాదలతో పంపుట, సెలవొసంగుట, ప్రేషణము.
  2. క్రొత్తగా పెండ్లి అయిన ఆడుబిడ్డను, సారెతో మొదటిసారి కోటిరికమునకు పంపుట.
  3. ఇంటికి వచ్చిన బంధువులకు విందు చేసి వీడ్కొలుపుట. [కర్నూలు]

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]


"https://te.wiktionary.org/w/index.php?title=అంపకము&oldid=886771" నుండి వెలికితీశారు