అంపకాడు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం/విశేషణము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]విలుకాడు, విలువిద్యయందు సమర్థుడు./ విల్లుచేతబట్టిన వాడు, ధానుష్కుడు
- గుఱితప్పక అమ్మువేయువాడు,/ కృతహస్తుడు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
వింటివాడు, విలుకాడు, విలుదాలుపు, విలుదాల్పు, విలువాడు, విల్కాడు.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"గీ. హదను వచ్చుదాఁక నపరాధిపైరోష, మాఁగిహదను గన్ననడపవలయు, లక్ష్య సిద్ధిదాక లావున శరమాగి, కాఁడవిడుచు నంపకాడువోలె." ఆము. ౪, ఆ.
అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]బయటి లింకులు
[<small>మార్చు</small>]