అంపాచారము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

వై. వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. జలప్రవాహము.
  2. తనంతట పాఱుచున్న ప్రవాహము : చూ, వెల్లువ

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"క. సంపాదిత శంపావలిఁ, బెంపారిన మేఘచయము పృథివియు నభముం, గంపింపఁగ బెట్టుఱుముచు, నంపాచారంపువాన లప్పుడుకురిసెన్‌." వి, పు. ౭, ఆ.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]