అంబరవాణి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సం.వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఆకాశమునుండి వినబడు మాటలు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
అశరీరవాణి, అశరీరిణి, ఆకాశభాషితము, ఆకాశవాగ్దేవి, గగనభారతి, గగనవాణి, చిత్రోక్తి, దివ్యవాణి, దైవప్రశ్నము, దైవవాణి, నభోగీర్జలజాయతాక్షి, పుష్పశకటి.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు