అకటావికటము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
వి/దే.స.క్రి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- హల్లకల్లోలము/అల్లకల్లోలము
- 1. వేళాకోళం. [విశాఖపట్టణము]
- 2. సామర్థ్యము. [నెల్లూరు]
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
అకటావికటముచేయు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"క. అకటా మరుఁడిపుడుల్లం, బకటావికటముగఁజేసి యడరూన్చెను." రసి.౩,ఆ. ౭౯.