అకర్మకము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
విశెషనము
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- కర్మ లేనిది. ఉదా: గ్లాసు పగిలెను. (ఇందు పగిలెను అన్నది కర్మను బోధించుట లేదు కాన అకర్మకము)
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు