అకల్పనము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సం.వి.అ.న.
- వ్యుత్పత్తి
- వ్యు. న + కల్పనమ్ - అస్య. (న.బ.వ్రీ.) దంభము లేనిది.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- విషయ సుఖములందు కోరిక లేకుండుట. పర్యా. ముముక్షుత్వము.
- కల్పన లేకుండుట.
- కల్పన లేకుండుట.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- పర్యాయ పదము
- పర్యా. ముముక్షుత్వము.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు