Jump to content

అకారసంధి

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • తత్సమం.
  • నామవాచకం.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

ఏకవచనం.

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. అకారసంధి: అత్తునకు సంధి బహుళముగానగు.(మొదటిపదం చివర ఉన్న హ్రస్వఅకారమునకు రెండవపదం మొదట ఉన్న అచ్చు వచ్చి కలసి నప్పుడు సంధి(మొదటిపదం చివరి అకారం పోవడం) జరగవచ్చు, సంధి జరగక పోవచ్చు, వేరే విధంగా జరగవచ్చు, విభాషగా జరగవచ్చు).
    ఉదాహరణ: పుట్టిన+ఇల్లు=పుట్టినిల్లు (సంధి జరిగిన రూపం).
    ఉదాహరణ: పుట్టిన+ఇల్లు=పుట్టినయిల్లు (సంధి జరగని రూపం. ఇక్కడ యకారం వేరే సూత్రం వల్ల వచ్చింది).

(వేరే విధంగా జరగడానికీ, విభాషగా జరగడానకీ ఉదాహరణలకు తెలుగు వ్యాకరణ గ్రంధాలను సంప్రదించండి.)

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=అకారసంధి&oldid=887618" నుండి వెలికితీశారు