అకాలే కృత మకృతం స్యాత్
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృతన్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]కానిసమయమున జేయబడినది చేయబడనిదియే అవును. విహితకాలమున విహితకర్మ మాచరింపక అవిహిత కాలమున నయ్యదియే కర్మ మాచరింప గడంగుట నిరర్థక మపుటయేగాక దానివలన గొంత ప్రత్యవాయము కూడ సంభవింపగలదు. అయ్యదియే గ్రంథకారులచే నుడువబడినది-"స్వకాలే య దకుర్వం స్తత్కరో ద్య దచేతనః, ప్రత్యవాయోఽస్తి తేనైవ నాభావేన స జన్యతే."
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]కూచిభొట్ల ప్రభాకరశాస్త్రి, ఘట్టి లక్ష్మీనరసింహశాస్త్రి ) 1939