Jump to content

అకుశల

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

[బౌద్ధ]

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

వైయక్తిక మనస్తత్త్వం. కుశల, అకుశల పరస్పర విరుద్ధ తత్త్వాలు. కుశల కానిది అకు శల. (సంస్కృత, పాళీ భాషలు రెండిటిలోనూ ఈ పదాలు ఉన్నాయి.) అకుశల పదానికి అనైతిక, అనారోగ్యకరమైన మొదలైన అర్థాలు ఉన్నాయి. కుశల సుకృతాలకు (మంచి పనులకు) కారణమవుతుంది. అకుశల చెడ్డపనులను చేయించి దుఃఖ కారణం అవుతుంది. అలా జన్మ పరంపరలకూ దోహదం చేస్తుంది. లోభం, ద్వేషం, మోహం అనే దుర్గుణాలు అకుశల మూలాలు. అకుశల కర్మలూ, కుశల కర్మలూ కూడా బుద్ధి పూర్వకంగా చేసేవే. కుశల కర్మలు సత్ఫలి తాలను కలిగిస్తే, అకుశల కర్మలు దుష్ఫలితాలను కలిగిస్తాయి.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=అకుశల&oldid=887528" నుండి వెలికితీశారు