అకృతాస్త్రుడు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- తత్సమం.
- విశేషణం.
- వ్యుత్పత్తి
అ(=కాడు)+కృతాస్త్రుడు(=అస్త్రములు సంపాదించిన వాడు)
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]విలువిద్య నేర్చుకొనని వాడు. వ్యవహారిక భాషలో ఆయన రాజకీయాల్లో అకృతాస్త్రుడు, అంటే ఆయన రాజకీయాల్లో అనుభవం లేనివాడు అని అర్థం.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు