అక్కట
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- తద్భవం.
- అవ్యయం.
- వ్యుత్పత్తి
సంస్కృతంలో అః కష్టమ్ అనే మాటకు వికృతి.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]అయ్యో(పంతాపము సూచిస్తుంది). అహహ(ఆశ్చర్యము సూచిస్తుంది). అకట, అక్కటా, కటకటా మొదలయినవి ఇతర రూపాలు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు