అక్కడక్కడ

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

దేశ్యము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

అక్కడ+అక్కడ=అక్కడక్కడ/అంతంత

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు

కొన్ని ప్రదేశాలలో, అరుదుగా,

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • అక్కడక్కడ కొద్ది కొద్దిగా నిరసనలు జరుగుతున్నాయి. కాకపోతే కొందరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటమే విచారకరం.. పిల్లలు ఎందుకు ఆత్మహత్యలు చేసుకోవాలి ?
  • కత్తెరలు మొదలైన పరికరాలు అవసరం లేకుండా చేతితో శస్త్రచికిత్సలు చేయడం మొదలైనవి కూడా అక్కడక్కడ జరుగుతున్నాయి

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]