అక్కలవాడ
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- దేశ్యం.
- నామవాచకం.
- వ్యుత్పత్తి
అక్క(=వంటలక్కలు)+వాడ(=ఉండేచోటు).
- బహువచనం లేక ఏక వచనం
ఏకవచనం.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]వంటలక్కలు(వంటలు చేసే స్త్రీలు) ఉండే వీధి. పూటకూళ్ల వాళ్లుండే వీధి. అక్కవాడ అనే రూపం కూడా ఉంది.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు