అక్కళించు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సకర్మక క్రియ
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]సగ్గించు/ కడుపు పల్లము చేయుట./ అనగా కడుపుని లోనికి లాగు కొనుట. ఉదా: ఆ పిల్లవాడి కడుపు ఆకలితో అక్కళించుక పోయినది. అని అంటుంటారు.
- కడుపు వెన్నునకు అంటుకొనునట్లు నగ్గించు
- ఊపిరిబిగఁబట్టి కడుపును లోపలికిం దీసికొనుట
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఆ పిల్లవాడి కడుపు ఆకలితో అక్కళించుక పోయినది