అక్కిలి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- దేశ్యం.
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]కలత, విచారము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
అక్కిలిపడు(=కలతపడు)
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- అంకిలి, కలఁత. "మాపుగనన్నియు వచ్చెనేని నే, నక్కిలిదేఱి తత్కుశల మారయుచుండుదు." మార్క. ౮, ఆ.