అక్షరన్యాసము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సం.వి.అ.పుం.
- వ్యుత్పత్తి
వ్యు. 1. అక్షర + ని + అస + ఘఞ్. (కృ.ప్ర.) వ్యు. 2. అక్షరాణామ్ + న్యాసః. (ష.త.స.)
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- 1. లిపి : చూ, వ్రాఁత.1;
- 2. వ్రాయుట;
- 3. వ్రాయబఁడిన పత్రిక;
- 4. వర్ణసముదాయము;
- 5. తంత్రశాస్త్రప్రకారము అక్షరము లుచ్చరించుచు హృదయాది స్థానములు స్పృశించుట.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు